ఉబుంటు వన్ ఫ్రీ ఖాతా మీకు 5GB క్లౌడ్ నిల్వ వుంటుంది. దీనితో మీరు ఫైళ్లు, ఫొటోలు దాచుకొని, ఏ పరికరంతో ఎక్కడినుండైనా పొందవచ్చు. స్నేహితులతో, కుటుంబంతో,తోటి పనివారితో పంచుకోవచ్చు. మొబైల్ ఫోన్ లో ఫొటో తీసి రంగస్థలంపై వెంటనే చూడవచ్చు లేక సంగీత వాహినిని మొబైల్ కి జతచేసి, మీరు సంగీతం ఎక్కడినుండైనా విని ఆనందించవచ్చు.
