జాలములో విహరించండి

ఉబుంటుతో మొజిల్లా ఫైర్‌ఫాక్స్, వేగవంతమైన మరియు సురక్షితమైన జాల విహరిణిగా వుంది. దీనిని వాడటం చాలా సులభం మరియు దీనికి వెబ్ అంటే ఇష్టపడే లాభాపేక్షలేని సంస్థ తోడ్పాటు వుంది. మీరు ఫైర్‌ఫాక్స్ ఇష్టం లేకపోతే ఉబుంటు సాఫ్టువేర్ కేంద్రంలో ఇతర ప్రత్యామ్నాయాలున్నాయి.